Home » photogallery » telangana »

NIZAMABAD FAMILY MEMBERS OF CM KCR ATTEND SRI RAJYALAKSHMI SAMETHA NARASIMHA TEMPLE FOUNDATION CEREMONY IN NIZAMABAD DISTRICT SNR NZB

Nizamabad : వైభవంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ ఆలయం ప్రతిష్ఠాపన మహోత్సవం

Telangana: నిజామాబాద్ జిల్లా సీహెచ్‌ కొండురులోని శ్రీరాజ్యలక్ష్మి సమేత నరసింహ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఎమెల్సీ కవిత దంపతులు నిర్వహించిన ఈ కార్యక్రమాల ముగింపు రోజున సీఎం కేసీఆర్‌ సతీమణితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.