హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Farmers Problems : మొక్కజొన్న రైతులను నిండా ముంచిన భారీ వర్షాలు .. పెట్టుబడి రావడం కష్టమేనంటూ ఆవేదన

Farmers Problems : మొక్కజొన్న రైతులను నిండా ముంచిన భారీ వర్షాలు .. పెట్టుబడి రావడం కష్టమేనంటూ ఆవేదన

Farmers Problems: ఈ ఏడాది భారీ వర్షాలు మొక్క జొన్న‌ రైతులను నిండా ముంచాయి.పెట్టుబడి సైతం రాని ద‌యనీయ పరిస్థితి ఉంది. మూడు నెలల పాటు ప‌డాల్సిన వ‌ర్షాలు వారం రోజుల్లో కుర‌వ‌డంతో పంట పొలాల్లో అవసరానికి  మించి నీరు నిలువ ఉండిపోయింది.

Top Stories