పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిచాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్ని రకాల అదునాతన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం వల్లే ఇలాంటివి సాధ్యమైనట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయా విభాగాల అధిపతులు , డాక్టర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ను మంత్రి అభినందించారు.