హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Naga Panchami : అక్కడ పాముకు పోసిన తర్వాత మిగిలిన పాలతో అన్న, తమ్ముళ్ల కళ్లు కడుగుతారు .. ఎందుకంటే ..?

Naga Panchami : అక్కడ పాముకు పోసిన తర్వాత మిగిలిన పాలతో అన్న, తమ్ముళ్ల కళ్లు కడుగుతారు .. ఎందుకంటే ..?

Naga Panchami 2022: తెలంగాణ వ్యాప్తంగా నాగుల పంచమిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల తో జరుపుకుంటున్నారు. ఉదయం నుండే నగరంలోని నాగేంద్రుని ఆలయాలన్ని మహిళలతో కిటకిటలాడాయి. భక్తి తో మహిళలు నాగేంద్రుని దర్శించుకొని పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించుకుంటున్నారు.

Top Stories