Home » photogallery » telangana »

NIZAMABAD CORONA OUTBREAK IN NIZAMABAD DISTRICT MORE THAN 200 PEOPLE ARE POSITIVE IN A WEEK SNR NZB

Telangana : ఆదర్శ కాలేజీలోని 10మంది అమ్మాయిలకు ట్రీట్‌మెంట్ .. అసలు ఏం జరిగిందో తెలుసా ..?

CORONA FEAR: ఆద‌ర్శ కళాశాల‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఒకేసారి 10మంది విద్యార్థినుల‌పై వైరస్ ఎటాక్ చేసింది. చాప కింద నీరులా మెల్లిగా కరోనా వ్యాప్తి చెందుతుండంతో అధికారులు అలార్ట్ అయ్యారు. మరోవైపు విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.