Home » photogallery » telangana »

NIZAMABAD CONTROVERSIES HAUNTING BODHAN MLA SHAKEEL TRS HIGH COMMAND FOCUSING ON PRAGMATISM SNR NZB

MLA Shakeel: అయోమయంలో బోదన్..ఎమ్మెల్యేని వెంటాడుతున్న వివాదాలు

MLA SHAKEEL:బోదన్ ఎమ్మెల్యే షకీల్‌కి వరుస వివాదాలు, వ్యవహారతీరు తలనొప్పిగా మారుతున్నాయి. అనుచరవర్గం చేస్తున్న ఓవర్‌ యాక్షన్ ఆయనకే కాదు పార్టీని డ్యామేజ్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ శ్రేణుల్ని కలుపుకుపోరనే అసంతృప్తితో పాటు స్థానికంగా అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. ఇవన్నింటిపై అధిష్టానం ఫోకస్ పెడితే తన పరిస్థితి ఏమిటనే డైలమాలో పడ్డాడట.