Home » photogallery » telangana »

NIZAMABAD BANANA CULTIVATION IN NIZAMABAD DISTRICT GENERATES LAKHS OF INCOME FOR FARMERS SNR NZB

Nizamabad: జిల్లా అంతట వరి వేస్తే అక్కడ 25ఏళ్లుగా అరటి సాగే .. లాభం లక్షల్లో ఉండటమే కారణం

Nizamabad: నిజమాబాద్ జిల్లాలో రైతులంతా వరిసాగు చేస్తుంటే...హున్సా గ్రామ రైతులు మాత్రం మేం అరటి తోటలే వేస్తామంటున్నారు. అందులోనే లక్షలు సంపాధిస్తున్నారు. ఇప్పుడు కాదు గత పాతికేళ్లుగా అదే చేస్తున్నారు.