Home » photogallery » telangana »

NIZAMABAD 500 YEAR OLD STONE WELL IN KAMAREDDY DISTRICT SNR NZB

kamareddy:రాళ్లతో 100 అడుగుల లోతులో 500ఏళ్ల క్రితం కట్టించిన బావి..ఇప్పుడు ఎలా ఉందో చూడండి

Historical Structure: చరిత్ర అంతా రాతి శిల్పాల్లో, పురాతన కట్టడాల్లో, అద్బుతమైన ప్రాచీన నిర్మాణాల్లోనే దాగి ఉందని అర్ధమవుతోంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఐదు శతాబ్ధాల క్రితం నాటి ఓ రాతి బావి ఉంది. ఈ బావి నిర్మాణం కోసం భారీ భవనాన్ని నిర్మించడానికి తీసుకున్నంత శ్రద్ధ తీసుకున్నారు.