Home » photogallery » telangana »

NIZAMABAD 30 MILLION UNITS OF ELECTRICITY PRODUCTION AT A RECORD LEVEL IN SRIRAMSAGAR PROJECT OF NIZAMABAD DISTRICT SNR NZB

Telangana : శ్రీరాంసార్ ప్రాజెక్టు జ‌లవిద్యుత్ ఉత్ప‌త్తిలో రికార్డ్ బ్రేక్ ..ఈసారి లక్ష్యానికి మించి ఉత్పత్తి

Telangana: ఎగువ ప్రాంతాల నుంచి వ‌ర‌ద నీరు బారీ వ‌స్తుండ‌డంతో కాకతీయ కాలువ ద్వారా వానాకాలం పంటలకు నీటి విడుదల చేస్తున్నారు. ఇంకా యాసంగి సాగుకు నీరు వదలాలి ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఏడు 2009 రికార్డును బ్రెక్ చేయ‌వ‌చ్చాని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం లక్ష్యానికి మించి ఉత్ప‌త్తి జ‌రుగుతుంద‌ని అధికారులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.