Train Restaurant: రైలు మీ భోజనం తీసుకొస్తే.. ఇలాంటి రెస్టారెంట్‌లో ఒక్కసారైనా..

Train Restaurant: ఈ రైలు బండి హోట‌ల్‌కు జనం క్యూ క‌డుతున్నారు. కొత్తదనాన్ని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.