Telangana: కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా? మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. ఎందుకంటే..

Telangana New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం చాలా మంది దరఖాస్తు చేశారు. కార్డులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. ఇవాళో రేపో వస్తుందని ఆశగా ఉన్నారు. కానీ రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం కానుంది. కొత్త కార్డుల పంపిణీకి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశముంది.