Siddipet : భవిష్యత్ ఆక్సిజన్ ప్లాంట్స్..నిమిషానికి వెయ్యిలీటర్ల ఉత్పత్తి

new oxygen plants : కరోనా చికిత్సకు ఆక్సిజన్ కొరత పీడిస్తున్న నేపథ్యంలోనే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు అప్రమత్తయ్యాయి. ఈనేపథ్యంలోనే భవిష్యత్ అవసరాల కోసం ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మరిన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించేందుకు నడుంబిగించారు. ఇందుకోసం మంత్రి హరీష్ రావు డీఆర్డీఓ అధికారులతో కలిసి ప్లాంట్ నిర్మాణాలకు కావాల్సిన స్థలాలను పరీశీంచారు.