ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో కాంగ్రెస్ పార్టీతో విబేధించి కొత్త పార్టీని పెట్టుకున్న సమయంలో పార్టీ పేరు విషయంలో పెద్ద తర్జనభర్జనే జరిగింది. అయితే అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్) పేరుతో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు.