Home » photogallery » telangana » NEW COLLECTORATES WILL BE INAGURATED BY CM KCR ON JUNE 20TH VRY

CM KCR : సీఎం జిల్లా టూర్.. 20న నూతన కలెక్టరేట్‌ల ప్రారంభం ..!

CM KCR : తెలంగాణలోని పలు జిల్లాల్లో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాలను సీఎం కేసిఆర్ ప్రారంభించనున్నారు. ఈనెల 20న సిద్దిపేట, నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనాలతో పాటు 21న వరంగల్ జిల్లాలో నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన కలెక్టరేట్‌లను సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.