Telangana Lands Sale: కేసీఆర్ సర్కార్‌కు వేల కోట్లు తెచ్చిపెట్టిన కోకాపేట భూములు.. భారీగా ఆదాయం

Kokapet Lands Sale: ప్రభుత్వం ఎకరానికి రూ. 25 కోట్ల చొప్పున ధర నిర్ణయించగా వేలంలో గరిష్టంగా ఎకరానికి రూ. 31.2 కోట్ల నుంచి రూ. 60.2 కోట్ల వరకు రేటు పలికింది.