హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Schools: రెండో శనివారం కూడా స్కూళ్లు ఓపెన్.. దసరా సెలవుల్లోనూ మార్పులు..!

Telangana Schools: రెండో శనివారం కూడా స్కూళ్లు ఓపెన్.. దసరా సెలవుల్లోనూ మార్పులు..!

Telangana Schools: వచ్చే నెల 5న దసరా పండగ. తెలంగాణలో అతి పెద్ద పండగ ఇది. అందుకే స్కూళ్లకు సెలవులు భారీగా వస్తాయి. ఈసారి కూడా 14 రోజుల పాటు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఐతే అన్ని రోజులు సెలవులు వద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి.

Top Stories