Nizamabd : బస్‌లో టికెట్ తీసుకునే లోపే 25 లక్షలు మాయం.. సినీఫక్కిలో దొంగతనం

Nizamabd : నిజామాబాద్​ జిల్లా బోధన్ బస్టాండ్​లో.. సినీఫక్కీలో ఘరానా దొంగతనం జరిగింది. కాపుకాసి మరీ నగల వ్యాపారి నుంచి దుండగులు బ్యాగ్​ను ఎత్తుకెళ్లారు.ఒకటే నిమిషయంలో దొంగలు నగలు , క్యాష్‌తో ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు.