హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

కోరలు చాస్తున్న ర్యాగింగ్.. దుస్తులను విప్పించి, రికార్డులు రాయించి.. దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్న సీనియర్లు..

కోరలు చాస్తున్న ర్యాగింగ్.. దుస్తులను విప్పించి, రికార్డులు రాయించి.. దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్న సీనియర్లు..

Nizamabad: వైద్య క‌ళాశాల‌లో ర్యాగింగ్ భూతం కోరలు చాచింది. నివురు గ‌ప్పిన నిప్పుల బ‌య‌ట‌కు వ‌స్తుంది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారు. దీంతో మ‌నో వేద‌న‌కు గురైన జూనియ‌ర్స్ వైద్య విద్యార్థులు వారి త‌ల్లిదండ్రుల‌కు విష‌యం చెప్పారు. దీంతో జూనియ‌ర్లకు సంబంధించి విద్యార్థుల త‌ల్లి దండ్రులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసారు. దీంతో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..