Home » photogallery » telangana »

NAZIMABAD TELANGANA SPEAKER POCHARAM SRINIVAS REDDY ORGANIZED A MEGA HEALTH MELA IN BANSWADA KAMAREDDY DISTRICT SNR NZB

Kamareddy:జబ్బులు రాకుండా జాగ్రత్త పడండి..నియోజకవర్గ ప్రజల కోసం పోచారం మెగా హెల్త్ క్యాంప్

Kamareddy:కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తెలంగాణ స్పీకర్ మెగా హెల్త్ మేళా ఏర్పాటు చేశారు. వ్యసనాలు, దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు పోచారం. గ్రామీణ ప్రాంతాల్లోనే డాక్టర్లు ఎక్కువగా వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.