Home » photogallery » telangana »

NAZIMABAD NIZAMABAD FARMER INNOVATES NEW METHOD TO TURMERIC SOWING VRY NBZ

Nizamabad : పసుపు పంటలో ఆధునిక పద్దతులు..ఆదర్శంగా నిలుస్తున్న రైతు

Nizamabad : ప‌సుపు పంట సాగులో నూత‌న ప‌ద్ద‌తులను తీసుకువచ్చాడు ఓ రైతు.. పసుపును నాటేందుకు, వారం రోజుల పాటు పట్టే సమయాన్ని కేవలం ఒక్కరోజులనే పూర్తి చేస్తున్నారు. రెండు గంటల్లో ఏకరం పసుపు పంటను నాటే పద్దతిని ఓ రైతు అచరణలో పెట్టాడు. ఇందుకోసం తానే ఓ యంత్రాన్ని రూపోందించి పలువురు రైతులకు ఆదర్శంగా నిలిచాడు.