Nizamabad : కరోనా కాటేస్తే...కలెక్టర్ ఆదుకున్నాడు... ఇలా అప్పు తీర్చి..ఇంటిని సొంతం చేశాడు..!

Nizamabad : కరోనా కాటుకు బలై ఇద్దరు పిల్లలను అనాధలుగా వదిలివెళ్లిన కుటుంబాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మానవత దృక్పథంతో ముందుకు వచ్చారు....ఇళ్లు కోసం తీసుకున్న అప్పు తీరక ముందే ఇద్దరు భార్యభర్తలు కరోనా కాటుకు బలి కావడంతో వారు చేసిన బ్యాంకు అప్పును తీర్చి,ఇంటిని సొంతం చేశాడు.