Home » photogallery » telangana » NAZIMABAD NEWLY MARRIED COUPLE SUICIDE ATTEMPT IN NIZAMABAD DISTRICT SU

Nizamabad: పెళ్లైన వారం రోజులకే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా..?

పెళ్లైన వారం రోజులకే నవ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం పచ్చల నడుకుడలో చోటుచేసుకుంది.