హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » telangana »

Nizamabad : ఎస్సారెస్పీ కట్టమీదే కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ కాంక్ష కట్టలు తెంచుకుంది : వేముల

Nizamabad : ఎస్సారెస్పీ కట్టమీదే కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ కాంక్ష కట్టలు తెంచుకుంది : వేముల

Nizamabad: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయినటువంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వీటిని ప్రారంభించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం సుమారు17.4కోట్ల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

Top Stories