నేటి నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ SP రోడ్డులోని జోరాస్టియన్ క్లబ్లో రేషన్ కార్డులను అర్హులకు అందించనున్నారు. అదేవిధంగా మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 30055 మంది లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందిస్తారు.