Home » photogallery » telangana »

NAZIMABAD FARMERS ARE UNABLE TO PLANT RICE IN NIZAMABAD DISTRICT DUE TO NOT AVAILABILITY OF LABOUR SNR NZB

Telangana: వర్షాలు పుష్కలంగా కురిసినా వరి నాట్లు వేయలేని దుస్థితి .. అక్కడి రైతులను వేధిస్తున్న సమస్య

Telangana: అన్నీ ఉన్నప్పటికి అక్కడి రైతులకు సాగు పనులు సాగడం లేదు. వరినాట్లు వేసేందుకు సరిపడ నీరున్నా...నాట్లు వేసేందుకు కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సన్నకారు రైతులు సాగు కోసం అరిగోస పడుతున్నారు.