చివరకు మా ఇంటి గొడలపై దీస్ ప్రాపర్టీ మార్టిగేజ్ విత్ వెరిటాస్ పైనాన్స్ అని రాసి గ్రామంలో తమకు పరువు, విలువ లేకుండా చేశారని బాధపడుతున్నారు మోహన్ కుటుంబ సభ్యులు. ఇలాంటి పరిస్థితుల్ని చూసేకంటే తనతో పాటు భార్య, వృద్ధ తల్లిదండ్రులకు చావే శరణ్యమంటున్నాడు.