Bandi sanjay padayatra : టీఆర్ఎస్ తో ఇక యుద్ధమే... కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి..

Bandi sanjay padayatra : టీఆర్ఎస్ కుటుంబ పాలను చరమగీతం పాడాలని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవడేకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేసినట్టే కుటుంబపాలనను అంతం చేసేందుకు మరోసారి ఉద్యమించాలని ఆయన కోరారు. బండి సంజయ్ పాదయాత్ర 300 కి.మి చేరుకున్న సంధర్భంగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.