Nizamabad : డబుల్ ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు.. పూరైనా.. అందించని అధికారులు..!

Nizamabad : తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్మిస్తున్నా రెండు ప‌డుక గ‌దుల ఇళ్లు.. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తి కావాడంతో ల‌భ్దిదారుల‌కు అందించారు.. మ‌రో కోన్ని చోట్ల నిర్మాణ ద‌శ‌లో నే ఉన్నాయి.. ఇంకోన్ని చోట్ల నిర్మాణం పుర్తి అయినా ల‌భ్దిదారుకు ఇవ్వ‌క పోవ‌డంతో ఆ ఇళ్లు ఆసాంఘీక కార్య‌కాల‌పాల‌కు అడ్డ‌గా మారాయి