శివ కుమార్ గౌడ్, అన్వేష్ ఇద్దరు చిన్ననాటి నుంచి కలిసి తిరిగారు.. కలిసి పెరిగారు.. ఎప్పుడు చూసి వారిద్దరే కనిపించేవారని గ్రామస్థులు చెబుతూ కన్నీరుమున్నీరయ్యారుజజ.. స్నేహం అంటే వీరే అన్నట్టుగా ఉండేవారని..ఇలా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఒకే సారి మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..