Home » photogallery » telangana »

NAZIMABAD ANKAPUR MAIZE HUSKS IN NIZAMABAD DISTRICT HAVE A GOOD DEMAND IN THE MARKET SNR NZB

Telangana : అంకాపూర్‌ మొక్కజొన్న కంకులకున్న డిమాండే వేరు .. ఈ సీజన్లో రోజుకు వెయ్యి మందికిపైగా ఆదాయం

Telangana: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌ మొక్కజొన్నలకు మార్కెట్‌లో ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఈ సీజన్‌లో సుమారు వెయ్యి మందికిపైగా ఉపాధి పొందుతుంటారు. దీన్ని బట్టి చూస్తే వాటి టేస్ట్‌, ధర గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.