Minor love : 13 ఏళ్లకే గర్భం.. ప్రేమ పేరుతో లైంగిక వాంచ..కడుపు నొప్పితో బయటపడ్డ నిజం

Minor love : 13 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ ఓ 23 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసిన వదిలేశాడు..తీరా ఆ బాలిక కడుపు నొప్పి వస్తుందని ఆసుపత్రికి వెళ్లడంతో గర్భం దాల్చిందని వైద్యులు చెప్పారు. అయితే చాలా రోజుల క్రితమే జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.