మానవాభివృద్దిలో భాగంగా నిత్య సదుపాయాలు, వైద్యం, పోషకాహారం, సామాజిక భద్రత వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆర్థికాభివృద్ది, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ది, ఆర్థిక చేకూర్పు, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక న్యాయం, సుపరిపాల వంటి అంశాల్లో అభివృద్దిని కొలమానంగా తీసుకొని ఆదర్శ గ్రామాలకు ర్యాంకులను ప్రకటిస్తున్నారు.