Home » photogallery » telangana »

NATIONAL MINORITY COMMISSION MEMBER SHAJADI VISITS SCHOOLS IN ADILABAD VRY ADB

Telangana News : సైకిల్‌పై తిరిగిన ఆమె నేడు అధికారిక లాంఛనాలతో కలెక్టరేట్‌లోకి..

Adilabad : సైకిల్ ఓ సాధారణంగా తిరిగిన ఓ యువతి ఇప్పుడు అధికారిక వాహనంలో నేరుగా కలెక్టర్‌తో సమావేశం అయింది.. గల్లీలో పోరాడిన ఆమె నేడు జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగింది.. ఆమె ఎందుకు ఈ స్థాయికి చేరగల్గింది. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి..?