హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Photos: అల్లుడి అక్షరాభ్యాసంలో ముద్దుల మామయ్య మోక్షజ్ఞ.. అచ్చం అలాగే..

Photos: అల్లుడి అక్షరాభ్యాసంలో ముద్దుల మామయ్య మోక్షజ్ఞ.. అచ్చం అలాగే..

చదువుల తల్లి నిలయమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రాన్నిప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ లోని హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.