Nandamuri BalaKrishna: నందమూరి బాలకృష్ణకు బీపీ చెకప్.. అందరూ నవ్వులే నవ్వులు

బసవతారకం ఆస్పత్రి ఏర్పాటు చేసిన 20 ఏళ్లలో 2.50 లక్షల మందికి చికిత్స అందించామని నందమూరి బాలకృష్ణ చెప్పారు. వారిలో చాలా మంది సాధారణ జీవితాన్ని గడుపుతున్నారన్నారు. వ్యాధి ముదరక ముందు ఆస్పత్రికి వస్తే పూర్తిగా నివారణ చేయగలమన్నారు.