అందులో భాగంగానే వివిధ వస్తువులు తయారుచేసే విధంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఈ వృత్తి విద్య శిక్షణలో భాగంగా కుట్లు అల్లికలు, అలంకరణ ఉపకరణాలు, మట్టిగాజులు, చెవిదుద్దులు, సువాసన వెదజల్లే కొవ్వుత్తులు, ఇతర వస్తువుల తయారీ విధానాన్ని చిన్నారులు నేర్చుకున్నారు.