హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Nalgonda: ఉన్న ఊరిలోనే ఉంటూ వేలల్లో సంపాదిస్తున్న గృహిణి.. నల్గొండ మహిళ సక్సెస్​ స్టోరీ..

Nalgonda: ఉన్న ఊరిలోనే ఉంటూ వేలల్లో సంపాదిస్తున్న గృహిణి.. నల్గొండ మహిళ సక్సెస్​ స్టోరీ..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు ఉపాధి అవకాశాల కోసం మరో ప్రాంతానికి వెళ్లకుండా, సొంత గ్రామంలోనే స్వయం ఉపాధి ద్వారా అవకాశాలు సృష్టించుకుంటున్నారు. ఇదే కోవలో నల్గొండకు చెందిన ఓ మహిళ సక్సెస్​ సాధించారు.

Top Stories