Home » photogallery » telangana »

NAGULA PANCHAMI CELEBRATIONS IN TELANGANA VRY ADB

Adilabad : ఘనంగా నాగుల పంచమి.. భక్తి శ్రద్దలతో మహిళల పూజలు

Adilabad : శ్రావణ మాసంలో వచ్చే తొలిపండుగ నాగుల పంచమిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజల భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఉదయం నుండే ఆలయాలు, పాముల పుట్టల వద్ద భక్తులు బారులుదీరారు. ప్రత్యేక పూజలు, వ్రతాలతో మొక్కులు తీర్చుకున్నారు.