Home » photogallery » telangana »

NAGOBA JATARA CELEBRATIONS STARTED IN ADILABAD VRY ADB

Adilabad : వైభవంగా నాగోబా జాతర.. గోదావరి నది పవిత్ర జలంతో విశేష పూజలు

Adilabad : అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహరాల పండుగ నాగోబా జాతర ప్రారంభం అయింది. సోమవారం అర్థరాత్రి కేస్లాపూర్లోని నాగోబా దేవాలయంలో అట్టహాసంగా మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు జరిగాయి.