హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

నదిలో హైలెస్సో హైలెస్సా.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటు షికారు.. సూపర్ అంటే సూపర్..

నదిలో హైలెస్సో హైలెస్సా.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటు షికారు.. సూపర్ అంటే సూపర్..

సోమశిల (Somasila) నుంచి శ్రీశైలం (Srisailam) పడవ ప్రయాణానికి పర్యాటకశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమశిల నుంచి నల్లమల కొండల మధ్యలో ప్రవహించే కృష్ణా నది (Krishna River) అందాలను తిలకిస్తూ సాగే ఈ పడవ ప్రయాణం కోసం పర్యాటకశాఖ చర్యలు చేపట్టింది.

Top Stories