పత్తి వల్ల ఎందుకు దద్దుర్లు వస్తున్నాయో వ్యవసాయ అధికారులు కారణాలు చెప్పారు. పత్తి సాగు సమయంలో రసం పీల్చే పురుగు, గులాబీ పురుగులను నివారించేందుకు.. రైతులు రసాయన మందులు పిచికారీ చేస్తారు. పంట తీసిన తర్వాత పత్తిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల.. ఆ రసాయన అవవేషాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అధికారులు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)