హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

శ్రీశైలం మల్లన్న భక్తులకు ముస్లింల మెడికల్ క్యాంప్

శ్రీశైలం మల్లన్న భక్తులకు ముస్లింల మెడికల్ క్యాంప్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాలినడకన సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే శివ భక్తుల సౌకర్యార్థం ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

Top Stories