హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Munugode Bypolls: మంత్రిని కూడా వదల్లేదు.. మునుగోడులో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

Munugode Bypolls: మంత్రిని కూడా వదల్లేదు.. మునుగోడులో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

Munugode Bypolls: మునుగోడులో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వారిని ప్రలోభ పెట్టేందుకు ఇప్పటి నుంచే డబ్బులు పంచుతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కార్లను కూడా వదలకుండా తనిఖీలు చేపట్టారు.

Top Stories