Home » photogallery » telangana »

MULUGU MULUGU DISTRICT AGENCY VILLAGES ARE PEOPLE WHO ARE SUFFERING FROM ROADS OR PROBLEMS SNR MMV

Telangana : ఊరు దాటడం .. తిరిగి రావడం కష్టమే .. ఏజెన్సీలోని గ్రామాలకు దారేది..?

Telangana : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు రోడ్డు మార్గం శాపంగా మారింది. సరైన రహదారి, వాగులపై వంతెనలు నిర్మించకపోవడంతో వర్షాకాలంలో నిత్యం జలగండంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.