హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Mulugu: రామప్ప ఆలయాన్ని ఇలా ఎప్పుడు చూసి ఉండరు! ఆగస్టు 15 స్పెషల్..

Mulugu: రామప్ప ఆలయాన్ని ఇలా ఎప్పుడు చూసి ఉండరు! ఆగస్టు 15 స్పెషల్..

75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మూడు చారిత్రాత్మక కట్టడాలకు (హెరిటేజ్ సైట్స్) త్రివర్ణ పతాకం రంగులతో లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించింది.