Home » photogallery » telangana »

MP KAVITHA DISTRIBUTES VEHICLES FOR FISHERMEN IN NIZAMABAD DISTRICT BA

వాళ్లు విడదీస్తే.. కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు: ఎంపీ కవిత

గత పాలకులు రాష్ట్రంలో ప్రజలను కులాలవారీగా విడదీస్తే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కులాలవారీగా లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను తీసుకొస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో మత్స్యకారులకు వాహనాలను పంపిణీ చేశారు.