Adilabad : ఉపిరి ఆడకుండా చేసి.. తల్లి కూతుళ్ల హత్య...అల్లుడిపై అనుమానం...!

Adilabad : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పూదారి విజయలక్ష్మి(47), ప్రవీణ (23) దారుణ అనే తల్లీ కూతుళ్లు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అల్లుడు అరుణ్ కుమార్ పై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.