Nizamabad : నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన..

Nizamabad : నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఎమ్మెల్సి కవిత పాల్గొన్నారు.. నగర కార్పొరేషన్ పరిధి లోని కాలూర్ శివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.. మినీ టాంక్ బండ్ నిర్మాణానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ తో కలిసి భూమి పూజ చేసారు.. అనంతరం గుపనుపల్లి కార్పొరేషన్ పరిధిలోని గంగస్థాన్ ఫెస్2కాలనిలో పట్టణ ప్రకృతి వనానికి భూమి పూజ చేసారు..