Kavitha-Bhogi: చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భోగి మంటలు.. కవిత సందడి

Kavitha bhogi celebrations: తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు ఘనం జరుగుతున్నాయి. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భోగి వేడుకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు