COVID Vaccine: తెలంగాణలో కోవిడ్ టీకా తీసుకున్న ప్రముఖులు.. ఫొటోలు..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగత తెలిసిందే. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.